Select Page

Telaganya

Coming Soon ……….

Today 11th September 2022 Meeting

మన సమాజ సభ్యులందరికీ ఆహ్వానం. రేపు సాయంత్రం 4.00 గంటలకు మా ఇంట్లో, అద్యక్షుల వారి అనుమతి తో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. చిరునామా: D.No.28-218, ఆదర్శ నగర్ కాలనీ, (వుడా ఫ్లాట్స్ దాటిన తరువాత) HB Colony, విశాఖపట్నం 530022(గూగుల్ పిన్ పంపుతున్నాను)
విషయం: మన సమాజం పేరు మీద ఒక కళ్యాణ మండపం నిర్మించడం. విధి, విధానాలు చర్చించడం.
ఇది ఒక ముఖ్య మైన సమావేశం గా గ్రహించి, వీలైనంత ఎక్కువ మంది సభ్యుల సమక్షంలో ఈ బృహత్తర కార్య్రమానికి శ్రీకారం చుడదాము. మీరందరూ రావాలని మన సారా కోరుకుంటున్నాము.
ధన్యవాదాలు: శ్రీమతి & శ్రీ గాడేపల్లి ప్రభాకర శాస్త్రి

https://maps.app.goo.gl/SCzYJpVoc7uHHNDN6